
రాష్ట్ర రాజకీయం చిత్రవిచిత్రమైన మలుపులు తిరుగుతోంది.ప్రత్యేకించి తెలంగాణ అంశాన్ని కేంద్రంగా చేసుకొని గల్లీ నుంచీ ఢిల్లీ దాకా రోజుకో కొత్త పరిణామం చోటు చేసుకుంటోంది.ఇప్పటికిప్పుడు కాకపోయినా ఎప్పటికైనా తెలంగాణపై హైకమాండ్ సానుకూలంగా వస్తుందనే గంపెడాశతో టీ కాంగ్రెస్ నేతలు కాళ్ళకు రాజీనామాల చక్రాలు కట్టుకుని తిరుగుతున్నారు. అటు ఆజాద్,సీఎం మాత్రం,సీమాంధ్ర నేత లగడపాటి మాత్రం రెండునెలల్లో తెలంగాణ ...