
జగన్ వర్గ ఎమ్మెల్యేల రాజీనామాల సంఖ్య అంతకంతకూ పెరుగుతాయా......... కాంగ్రెస్ ఎమ్మెల్యేల వలసలను ఆపడం సీఎం కిరణ్‌కు సాధ్యమవుతుందా...... జగన్ వర్గ ఎమ్మెల్యేల రిజైన్లను కాంగ్రెస్ లైట్‌గా తీసుకుంటోందా....... రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.వైఎస్ జగన్ వర్గం జూలు విదిల్చింది.కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు 29 మంది జగన్‌కు మధ్ధతుగా నిల్చి,తమ శాసనసభ్యత్వాలకు రాజీనామాలు చేశారు.ఈ రిజైన్ల ...